Pages
Home
Sunday 12 June 2011
తెలంగాణ మంత్రి నిజరూపం
జాతీయవాదం ఉన్నతమైంది. రాష్ట్రీయవాదం మహొన్నతమైంది. పాపం తెలంగాణవాదమే సచ్చుపడింది.
Wednesday 13 April 2011
వాళ్లు..
పువ్వు మకరంద విలువ తెలియని వాళ్లు.. పూలతో వ్యాపారం అసలే తెలియని వాళ్లు వాళ్లు.మిద్దె అంటే తెలియని వాళ్లు మిద్దెలోల్లకు ఆనందం కలిగించే మిద్దెలను నిర్మించారు వాళ్లు. నేడు బలిసినోళ్లు ఇంకా బలిసేందికు నిర్మిస్తున్న పోలవరం బాదితిలు వాళ్లు.
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)